A love that transcends romance | Mangalore Mail | నిర్వచనాలకందని ప్రేమకథ । మంగుళూరు మెయిల్
Update: 2025-06-18
Description
ఎన్.ఆర్.చందూర్ గారు 1952 లో రాసిన కథ ఇది. చావు బతుకుల సంధ్యా సమయంలో ఉన్న అమ్మాయికి అప్పుడే పరిచయమైన అబ్బాయికి మధ్య 24 గంటల వ్యవధిలో జరిగిన సంఘటనలు. మనసుల్ని కదిలించే, కరిగించే, వెంటాడే సున్నితమైన కథ. Link to read full story: https://drive.google.com/file/d/1U53wgNo6OziQEc8d7_6r9f8zYgL0OuCC/view
Comments
In Channel